దుండగులకు చుక్కలు చూపిన వృద్ధ దంపతులు!

తమపై దాడికి దిగిన దుండగులకు వృద్ధ దంపతులు చుక్కలు చూపించారు. వారిని తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయేలా చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయం పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన ఓ దుండగుడు..అతడికి ఉరి బిగించేందుకు ప్రయత్నించాడు. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ భార్యను పిలిచాడు. ఇంతలో మరో ఆగంతకుడు కూడా అక్కడికి చేరుకున్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top