మంత్రి దేవినేని అనుచరుడి బెదిరింపులు
రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వం చేతిలో ఉందన్న పొగరు, ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, దందాలు చాలా మామూలుగా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోతున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు