కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ రావడంపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు