దమ్ముంటే మళ్లీ గెలిచి చూపించండి : భట్టి
తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనానికి ప్రయత్నించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. నా నిరాహార దీక్షకు మద్దతునిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను. నా పోరాటం ఆరంభం మాత్రమే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు