ఆ పథకానికి ‘‘సీఎం యువ సంహారం’’ పేరు సరైనది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం యువనేస్తం పథకానికి సీఎం యువ సంహారం అనే పేరు సరైనదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు