వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ధిక్కార స్వరం
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం చంద్రబాబు కేంద్రంపై ధిక్కార స్వరం వినిపించేలా నటిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే కేంద్రంలోని తన మంత్రులతో రాజీనామా చేయించి మద్దతును ఉపసంహరించుకోవాలని సవాల్ చేశారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు