కోర్టు ధిక్కరణ కేసులో రహుల్‌కు సుప్రీం నోటీసులు జారీ

 రఫేల్‌ తీర్పుపై కాపలాదారే దొంగ అంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్దానం మంగళవారం ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి వెలువడిన తీర్పుపై రాహుల్‌ వ్యాఖ్యలు తమ ఉత్తర్వులను వక్రీకరించేలా ఉన్నాయని ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top