స్టాలిన్ సీక్రెట్ ఏమిటో తెలిసిపోయింది!
64 ఏళ్ల వయస్సులోనూ ఉరిమే ఉత్సాహంతో యువకుడిలా దూసుకుపోతున్నారు స్టాలిన్.. అటు అధికార పక్షాన్ని గడగడలాడించడంలో, ఇటు డీఎంకే శ్రేణులను నడిపించడంలోనూ జోరు మీదున్న ఆయన సీక్రెట్ ఏమిటి? వయస్సు మీద పడుతున్నా.. ఉత్సాహం, హుషారుతనం తగ్గకుండా ఆయన ఎలా దూసుకెళ్తున్నారంటే.. ఇదిగో సీక్రెట్ ఇదేనంటూ.. ఎంకే సాంకేతిక విభాగం యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు