సభలో రాహుల్‌ ప్రవర్తన హుందాగా లేదు

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం రాహుల్‌ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తప్పుపట్టారు. ప్రధానిని కౌగిలించుకోవడం, మళ్లీ వచ్చి కన్ను కొట్టడం హుందాగా లేదన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top