కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఎన్నికయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం.. ఆ ఓటమితో రాజీనామాకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పట్టుబడుతుండటంతో శనివారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీపీపీ నాయకుడిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకుంటారని మొదట భావించారు. అయితే, రాహుల్‌ రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో మళ్లీ సోనియా గాంధీ శరణ్యమని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top