మట్టి తవ్వి తీయడానికి రూ.13 వేల కోట్ల ఖర్చా?

నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి తవ్వి తీయడానికి రూ.13600 కోట్లు ఖర్చు చేశారా అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్మేసుకున్నారని విమర్శించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top