అస్సాం ప్రజలను హోరెత్తిస్తోన్న ‘పాటలు’
అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేయడంలో భాగంగా డిసెంబర్ 11వ తేదీ నుంచి అస్సాం అంతటా ఇంటర్నెట్ సర్వీసులను సంపూర్ణంగా నిలిపివేశారు. అయినప్పటికీ టీవీలే ప్రత్యక్ష ప్రసార సాధనాలుగా ఆందోళనా కార్యక్రమాలు అంతటా యధావిథిగా కొనసాగుతున్నాయి. ఆందోళనలు సాంస్కతిక రూపం దాల్చడంతో మరింత ఆసక్తికరంగా మారాయి. పలు రంగాలకు చెందిన కళాకారులు ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో అవి మరింత రక్తి కడుతున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు