సియోల్‌లో ‍‘కశ్మీర్‌’ నిరసన.. ఆగ్రహం

 పాకిస్తాన్‌ మద్దతుదారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని బీజేపీ నేత షాజియా తప్పుబట్టారు. శుక్రవారం వీరు దక్షిణకొరియా రాజదాని సియోల్‌లో జరిగిన యునైటెడ్ పీస్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సమావేశం అనంతరం ఆమె భారత ఎంబసీకి వెళ్లగా అక్కడ పాక్‌ మద్దతుదారులు కొందరు భారత్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి తీరును తప్పుపట్టారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top