సొరచేప ఆ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసింది

ఓ సరదా సన్నివేశం.. ఒక్కక్షణం భయపడి.. ఆ తర్వాత ‘హమ్మయ్య’ అనుకుంటున్నారు చూసిన నెటిజన్లంతా. సముద్రంలో బోటింగ్‌కు వెళ్లిన కుటుంబానికి ఆ  సన్నివేశం సరదా జ్ఞాపకాన్ని మిగిల్చింది. అట్లాంటిక్‌ సముద్రంలోని ‘కెప్‌కాడ్ బే’ వద్ద ఫాంక్లిన్‌కు చెందిన డఫ్‌ నెల్సన్‌ చేపలు పడుతుండగా.. తెల్లటి భారీ సొరచేప అతన్ని భయబ్రాంతులకు గురిచేసింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top