వీళ్లు పిల్లలు కాదు పిడుగులే..!
చేతిలో మొబైల్ ఉంటే చాలు పోకేమాన్, పబ్జీ అంటూ గంటల తరబడి దానికే అతుక్కుపోయే నేటి కాలంలో.. పిల్లలూ, పెద్దలనే తేడా లేకుండా అందరూ వ్యాయామం అనే మాటనే మరిచారు. కాలు కదపకుండా సుఖానికి అలవాటు పడ్డారు. ఇక పాఠశాలల్లో గంటల తరబడి పబ్జీ ఆడుతున్నారని గుజరాత్ ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్ చేసింది. అయితే, పశ్చిమబెంగాల్లోని ఓ స్కూల్ విద్యార్థులు మాత్రం వీటన్నిటికీ భిన్నం.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు