మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలుగ్రామ పంచాయతీ సమరానికి నగారా మోగింది. ఈ నెల చివరలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్లకు గాను, ఒక్కో డివిజన్‌కు తేదీలను కేటాయించారు. ఈ నెల 21వ తేదీన దేవరకొండ డివిజన్, 25వ తేదీన మిర్యాలగూడ, 30వ తేదీన  నల్లగొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top