సౌదీ కింగ్ ఎస్కలేటర్‌పై నడవాల్సి వచ్చింది
సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ బంగారపు ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోయింది. చారిత్రక రాష్ట్ర మాస్కోను సందర్శించడానికి వెళ్లిన ఆయన తన జెట్ విమానంలో నుంచి ఎస్కలేటర్‌పై దిగుతుండగా అది పనిచేయకుండా పోయింది. ఏమైందోనని ఒక్కసారిగా షాకైన సౌదీ రాజు చేసేది ఏమీ లేక, మెల్లమెల్లగా నడుచుకుంటూ ఎస్కలేటర్ దిగిపోయారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు