'సాయికిరణ్ ప్లే బాయ్ అయ్యుండొచ్చు'

తన కూతురు చాందిని జైన్‌ ను దారుణ హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించారు. చాందినిని సాయికిరణ్‌తో పాటు అతడి స్నేహితులు కలసి పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని ఆమె చెప్పారు.

మరిన్ని వీడియోలు

Back to Top