గుంటూరులో విషాదం.

గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు డ్రైవర్‌ గుండెపోటుతో మరణిచారు. దీంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొట్టింది. బస్సులో ఉన్న ఇంజనీరింగ్‌ విధ్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top