పోలీసులపై దాడికి యత్నం

నగరంలో రౌడీ మూకలు బరితెగించాయి. ఇద్దరు రౌడీలను అరెస్ట్‌ చేశారన్న అనుమానంతో పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాయి. ఈ సంఘటన హైదరాబాద్ హబిబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. ఓ ఇద్దరు రౌడీలను హబిబ్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న అనుమానంతో రౌడీమూకలు హబిబ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top