చిరంజీవి ఇంట్లో చోరీ!

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆయన ఇంట్లో రూ. 2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు చిరంజీవి మేనేజర్‌ గంగాధర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top