పోలీసు పనితో 90 ఏళ్ల వృద్ధుడి ఆచూకీ
రోజురోజుకి మనుషుల మధ్య బంధాలు పలుచనైపోయి.. సొంత వారినే కాదనుకునే ఈ రోజుల్లో ఓ పోలీసు చేసిన పని అందరిచేత మన్ననలు అందుకుంటోంది. ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధుడికి పోలీసు స్వయంగా అన్నం తినిపించడంతో ఆ వార్త వైరల్ అయింది. అది కాస్తా తప్పిపోయిన ఆ వృద్ధుడిని తిరిగి సొంత గూటికి చేర్చింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు