ఫిలిం స్కూల్ ప్రారంభించనున్న వర్మ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ‘ఆర్జీవీ అన్‌ స్కూల్‌’ పేరుతో ఫిలిం స్కూల్‌ ప్రారంభించారు. న్యూయార్క్‌కు చెందిన డాక్టర్‌ రామ్‌ స్వరూప్‌, డాక్టర్‌ శ్వేతా రెడ్డిలతో కలిసి ఈ ఫిలిం స్కూల్‌ను ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top