నోటిఫికేషన్ వచ్చినా.. ఇంకా చర్చలేనా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్ కూడా వెలువడి.. నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. అయినా ప్రధాన ప్రతిపక్షమైన మహాకూటమిలో సీట్ల లొల్లి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అంశమూ ఇంకా ఖరారు కాలేదు. ఇటు సీట్ల సర్దుబాటుపై చర్చలు ఎడతెగకుండా కొనసాగుతుండటం.. అటు మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు పంచాల్సిన సీట్ల లెక్క తేలకపోవడంపై పార్టీ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు