రాహుల్‌ వర్సెస్ ప్రియా ప్రకాష్

ఈ సన్నివేశం సభలో వేడిని తగ్గించి నవ్వులను పూయించగా ట్విట్టేరియన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. వారిలో ఒకరు.. కొద్దిరోజుల క్రితం అందరిని అలరించిన మలయాళ నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్నుగీటుతో రాహుల్‌ కన్నుగీటును కలిపి పోస్ట్‌ చేయడం విశేషంగా ఆకర్షిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top