మొదటి ప్రసంగంలోనే మోదీపై నిప్పులు!
ఇన్నాళ్లు రాజకీయాల పట్ల కొంత విముఖత ఉన్నట్టు కనిపించిన రాహుల్‌గాంధీ ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన లాంఛనంగా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు