పంజాబ్ కుర్రాడు.. ప్రపంచ రికార్డు!

పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల సందీప్‌సింగ్‌ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోట్లో ఓ టూత్‌బ్రష్‌ పెట్టుకొని దానిపై వేగంగా తిరుగుతున్న బాస్కెట్‌ బాల్‌ను 53 సెకన్లపాటు నిలిపాడు. దీంతో ‘టూత్‌బ్రష్‌పై ఎక్కువ సమయంపాటు బాస్కెట్‌బాల్‌ను తిప్పిన’ రికార్డు సందీప్‌సింగ్‌ పేరుమీద నమోదైంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top