నీటమునిగిన పులిగడ్డ అక్విడెక్టు

పదేళ్ల తర్వాత పులిగడ్డ అక్విడెక్టు వరదనీటిలో మునిగింద.ి శనివారం వరద ఉధృతి పెరగడంతో అక్విడెక్టుపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ హెడ్ రెగ్యులేటర్ వరకు కృష్ణా నది ఏకమై ప్రవహిస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top