62వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర షెడ్యూల్
ప్రజాసంకల్పయాత్ర 62వ రోజు షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నడవలురు శివారు నుంచి ఆదివారం ఉదయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రను ప్రారంభిస్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు