రాధాకృష్ణ అబద్ధం చెప్పేవాడిని లంగా...లోఫర్‌... దొంగా ...

ఆయన ఇంకా మాట్లాడుతూ... ‘రాధాకృష్ణ అన్నయ్య నువ్వంటే చాలా గౌరవం. గతంలో  ఎప్పుడో నువ్వు .. అక్షరం ఆయుధంగా మారుస్తానని రాశావు. అయితే నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా ఫరవాలేదు కానీ... ఆ అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నాం. అబద్ధం చెప్పేవాడిని ఏమనాలి. లంగా...లోఫర్‌... దొంగా ...ఇంకా ఎక్కువే అనవచ్చు. మీడియా అంటే నువ్వు ఒక్కడవే కాదు. జర్నలిజం కోసం ప్రాణాలు అర్పించినవాళ్లు ఉన్నారు. చేతిలో మీడియా ఉంది కదా నువ్వు ఏమైనా చేసుకో. నాకు సంబంధం లేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top