ఎన్నికల నిర్వహణకు పోలీసులు సర్వసన్నద్ధం

తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7వ తేదీన జరుగబోయే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అన్ని తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top