అప్పటి వరకు నాకు బ్యాంకు ఖాతా లేదు
సీఎం అయ్యే వరకు తనకు బ్యాంక్ ఖాతా లేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రధాని కావాలని ఏనాడు అనుకోలేదని, సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నానని చెప్పారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు