పల్లెపల్లెలో నీరాజనం

వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న దారులన్నీ జన జాతరను తలపిస్తున్నాయి. ప్రతిపక్షనేత అడుగుపెట్టిన ప్రతిపల్లెలో సందడి వాతావరణం కనిపించింది. పలుచోట్ల మహిళలు మంగళహారతులలో స్వాగతం పలికారు. రైతులు, వృద్ధులు జగన్కు సమస్యలు చెప్పుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top