టీడీపీకి సిగ్గూ.. శరం లేదు
తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన టీడీపీకి సిగ్గూ.. శరం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఘాటుగా విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగు దేశం పార్టీని రాహుల్ గాంధీ మోకాళ్ల కింద మొకరిల్లేలా చేశారని చంద్రబాబును దుయ్యబట్టారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా శనివారం బహిరంగ సభ నిర్వహించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు