పాకిస్తాన్‌ యాడ్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌..!

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక దాయాదుల పోరు నేపథ్యంలో అటు అభిమానులు, ఇటు ఆటగాళ్లు ‘సమరమే ’ అంటూ రంగంలోకి దిగుతారు. సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇండియన్‌ హీరో, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను అవమానిస్తూ పాకిస్తాన్‌కు చెందిన జాజ్‌టీవీ ఓ యాడ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top