‘గరుడ పురాణం’ రాసిందెవరు?
ఆపరేషన్ గరుడ పేరుతో సినీనటుడు శివాజీ పాత్రధారిగా ఆడిస్తున్న కుట్రపూరిత నాటకం సూత్రధారి చంద్రబాబేనని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమయ్యింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని లాంజ్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు వాటికి మరింతగా బలం చేకూరుస్తున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు