ప్రాణాలకు తెగించి ప్రమాదం అంచుల్లో నిలబడి

అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ పేరు వినగానే ఆ సిటీ గొప్పతనాన్ని తెలియజేసే నిద్రపోని నగరం అని, ఆధునిక కాస్మోపాలిటన్‌ నగరం అని, భిన్న సంస్కృతులు ఉట్టిపడే ఓ ప్రత్యేక నగరం అనే మాటలు మనకు గుర్తుకు వస్తాయి. అంతకన్నా ప్రపంచంలోనే ఎత్తైన భవనాలు కలిగిన మొట్టమొదటి నగరం అని విషయం గుర్తుకు రాదు. భవనాల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో నేడు ప్రపంచంలో అనేక దేశాలు ఎత్తైన భవనాలను నిర్మించడంలో పోటీపడి ముందుకు దూసుకుపోతున్నాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top