వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అరెస్టు...ఉద్రిక్తత
ల్లూరు జిల్లా సాలుచింతలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాలుచింతలో గురువారం అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. దీంతో పట్టాలు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేతలు చేస్తున్న అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు