సూరీ హత్యకేసులో భానుకిరణ్‌కు జీవితఖైదు | Nampally CID Court Verdict On Maddelacheruvu Suri Murder | Sakshi
Sakshi News home page

సూరీ హత్యకేసులో భానుకిరణ్‌కు జీవితఖైదు

Dec 18 2018 4:00 PM | Updated on Dec 18 2018 4:29 PM

 గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నాంపల్లి సీఐడీ కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో భానుకిరణ్‌ను దోషిగా తేలుస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement