ధోని భారీ షాట్‌

‘ఎవడ్రా అక్కడ.. భారత సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనికి వయసు అయిపోయింది.. రిటైర్మెంట్‌ తీసుకోవాలని మాట్లాడింది. వారంతా ఈ ఒక్క షాట్‌ చూడండి.. ధోనికి వయసు అయిపోయిందో లేదో తెలుస్తోంది. అయినా ఆటకు వయసుతో సంబంధం లేదని, ఆడే ఇష్టం ఉంటే సత్తా చాటొచ్చని ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఎన్నోసార్లు నిరూపించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top