నటి మోనాలిసా ‘లంబా టికేజీ’ పాటకు డ్యాన్స్‌

బిగ్‌బాస్‌ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోటీ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ‘లంబా టికేజీ’ పాటకు మోనాలిసా దుమ్మురేపే స్టెప్పులేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top