16 బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లు

దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ షెహ్‌జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 8 సిక్సర్లు, 6 ఫోర్లతో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు.  ఈ మ్యాచ్‌లో అజేయంగా 74 పరుగులు సాధించిన షెహ్‌జాద్‌.. 72 పరుగుల్ని ‘బౌండరీ’ల రూపంలోనే సాధించాడంటే అతని సుడిగాలి ఇన్నింగ్స్‌ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top