ఎమ్మెల్యే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఎర్రబెల్లి కుటుంబంతో 30 సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందన్నారు. మముల్ని అణగతొక్కడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ తాము పైకి ఎదుగుతున్నామని చెప్పారు. ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తూ, రాబోయే రోజుల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రచారం చేసుకుంటూ, తమపై బురద చల్లడం సబబు కాదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు