20 రోజుల తర్వాత కేసును ఛేదించిన పోలీసులు

 20 రోజుల కింద అదృశ్యమైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రోహిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది.  ఆమె కోసం గత కొన్నిరోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పుణెలో రోహిత ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే రోహిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు భావిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top