సాగర్‌కు నీటిని విడుదల చేసిన మంత్రి

రెండు నెలలుగా నీటి రాకకై ఎదురుచూస్తున్న సాగర్‌ పరీవాహక రైతుల ఆశలను సజీవం చేస్తూ, ఖరీఫ్‌ ఆయకట్టు పంటలకు ధీమానిస్తూ నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఏడాదిపాటు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేలా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో 6 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతుడటంతో ఆ నీరంతా సాగర్‌ వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top