పుతిన్ను చూసి వణికిపోయిన ట్రంప్ భార్య..!
అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిత్ పుతిన్ను చూసి భయంతో వణికిపోయారు. అతనితో కరచాలనం చేయగానే ఒక్కసారిగా భయంతో బిక్కచచ్చిపోయారు. రష్యా, అమెరికా దౌత్య సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ఫిన్లాండ్లో మంగళవారం సమావేశమయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు