పల్లాకు షాక్‌, టీడీపీకి 2600 మంది రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాజువాక నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతుందంటూ కొద్దిరోజుల క్రితం వ్యతిరేక గళం విప్పిన ఆ పార్టీ అర్బన్‌ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ నేతృత్వంలో 50వ వార్డుకు చెందిన సుమారు 2,600 మంది కార్యకర్తలు, నాయకులు నిన్న (బుధవారం) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న తమకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా చేశారంటూ కంటతడి పెట్టుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top