అతని కళ్లలో కోపం ఇట్టే తెలిసిపోతుంది

జవాద్‌ బెందావుడ్‌. కోర్టు నుంచి సీరియస్‌గా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్లలో కోపం ఇట్టే తెలిసిపోతుంది.  ఈ వీడియోలో పెద్ద విశేషమేమీ లేకపోయినా అతనికి గుర్తింపును తెచ్చిపెట్టింది. 2015 పారిస్‌ దాడుల్లో భాగమైన ఇద్దరు నిందితులకు జవాద్‌ తన ఇంట్లో ఆవాసం కల్పించాడు. దీంతో జవాద్‌ జైలుకు వెళ్లిరాక తప్పలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top