విమానంలో ప్రయాణీకుడి వింతచేష్ట..

ఎర్రబస్సెక్కితే ఎలాంటి వాతావరణం ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఎయిర్‌బస్‌లో ఎక్కినా.. ఎలా ప్రవర్తించాలలో కొందరికి తెలియదు. బిగ్గరగా అరుస్తు పక్కవారిని విసిగిస్తూ కొందరు, వారి వింత ప్రవర్తన మరికొందరు మిగతా ప్రయాణీకులను విసిగిస్తూ ఉంటారు అచ్చం మన తెలుగు సినిమాల్లో చూపినట్టు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top