ముక్కుతో షూను రాయించి..

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వివాహ వేడుకలో ఘర్షణ చోటుచేసుకోవడంతో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితక్కొట్టారు. అక్కడితో ఆగకుండా అతడితో అక్కడున్నవారి షూపై ముక్కుతో రాయించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top